న్యూస్ బాక్స్ ఆఫీస్

డే 2 నే దెబ్బ పడింది…వైల్డ్ డాగ్ 2 డేస్ కలెక్షన్స్ ఇవే!!

బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ ఎందుకనో రీసెంట్ టైం లో కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవడం లేదు… ఇప్పుడు అదే కోవలోకి వెళుతుంది కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆడియన్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పాలి. సినిమా చూసిన వాళ్ళు అందరూ..

ఇది నాగార్జున కి సాలిడ్ కంబ్యాక్ మూవీ అని చెప్పారు కానీ ఓపెనింగ్స్ అంతంత మాత్రమె సొంతం చేసుకుంది ఈ సినిమా… ఇక రెండో రోజు టాక్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సినిమా పుంజుకుంటుంది అనుకున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని…

చూపలేక పోయింది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొత్తం మీద కేవలం 64 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకోగా మొదటి రోజు తో పోల్చితే 50% డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది ఈ సినిమా. మొత్తం మీద 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 77L
👉Ceeded: 27L
👉UA: 25L
👉East: 13L
👉West: 10L
👉Guntur: 12L
👉Krishna: 13L
👉Nellore: 8L
AP-TG Total:- 1.85CR (3.45Cr Gross~)
Ka+ROI : 10L
Os – 15L
Total WW: 2.10CR( 4.1Cr~ Gross )
ఇదీ సినిమా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఈ సినిమా కి సుమారు…

8.9 కోట్ల బిజినెస్ జరగగా 9.4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 7.3 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటేనే హిట్ అవుతుంది. మూడో రోజు ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటేనే సినిమా మళ్ళీ బ్రేక్ ఈవెన్ రేసు లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి.

Leave a Comment