న్యూస్ బాక్స్ ఆఫీస్

డే 4 నైజాం కలెక్షన్స్…ఊహకందని ఊచకోత ఇది!!

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి మూడు రోజుల్లో అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా ఇప్పుడు 4 వ రోజు ఆదివారం హాలిడే అవ్వడం తో మరోసారి దుమ్ము లేపే కలెక్షన్స్ ని అన్ని ఏరియాల్లో సాధిస్తూ సంచలనం సృష్టిస్తుంది, సినిమా అన్ని ఏరియాలు ఒకెత్తు నైజాం ఏరియ కలెక్షన్స్ మరో ఎత్తుగా చెప్పుకోవాలి. తొలి రోజు నుండే ఇక్కడ ఆల్ టైం రికార్డులతో దూసుకు పోతున్న…

మహర్షి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు మరోసారి సంచలన రికార్డ్ ను నమోదు చేసింది, నాలుగో రోజు నైజాం ఏరియా లో మరే తెలుగు సినిమా సాధించని విధంగా నాన్ 3.47 కోట్ల షేర్ ని అందుకుని ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను నమోదు చేసింది.

మరే స్టార్ హీరో సినిమా కూడా నాలుగో రోజు ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని నైజాం లో అందుకోలేదు… కానీ మహర్షి కి నాలుగో రోజు సండే రావడం కలిసి రాగా ఆ అడ్వాంటేజ్ ని పెర్ఫెక్ట్ గా వాడుకున్న మహర్షి IPL మ్యాచ్ ఎఫెక్ట్ ఉన్నా కానీ ఊచకోత కోసింది అని చెప్పొచ్చు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!