న్యూస్ బాక్స్ ఆఫీస్

డే 4…7.5 కోట్లు అనుకుంటే… సాహో AP-TG కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు సాహో అంచనాలకి మించి వసూళ్ళ ని సాధించింది, రెండు తెలుగు రాష్ట్రాలలో సూపర్ సాలిడ్ గా 4 వ రోజు కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా సెన్సేషనల్ హోల్డ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, వినాయక హాలిడే ఉన్నా కానీ పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవి సినిమా కలెక్షన్స్ పై కచ్చితంగా ఇంపాక్ట్ చూపుతాయి. ఆ ఎఫెక్ట్ సినిమా మార్నింగ్ నుండి ఫస్ట్ షో

ల వరకు కనిపించినా కానీ ఓవరాల్ గా సినిమా రోజు ను అత్యంత ఘనంగా ముగించింది. మినిమం 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాధిస్తుంది అనుకున్నా అల్టిమేట్ గా హోల్డ్ చేసిన సినిమా ఏకంగా 9.6 కోట్ల షేర్ ని అందుకుంది.

అందులో నైజాం లో 3.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసింది ఈ సినిమా.. ఒకసారి 4 వ రోజు కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam – 3.8Cr
Ceeded – 1.62Cr
UA – 1.22Cr
East – 74L
West – 54L
Guntur – 73L
Krishna – 62L
Nellore – 33L
4th day: 9.60Cr ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ భీభత్సం.

అనుకున్న కలెక్షన్స్ కన్నా కూడా 2 కోట్లకు పైగా అధికంగా వసూల్ చేసి సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసింది ఈ సినిమా. ఇక సినిమా హిందీ లో 4 వ రోజున 14.20 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని సూపర్బ్ అనిపించుకుంది, ఈ రోజు కలెక్షన్స్ తో అక్కడ 100 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది.

ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉండగా ఓవరాల్ గా 4 రోజుల కలెక్షన్స్ సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎ విధంగా ఉంటాయో చూసి అప్ డేట్ చేస్తాం…

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!