టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

తిప్పరా మీసం కలెక్షన్స్: టార్గెట్ 2.5 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

యంగ్ హీరో శ్రీ విష్ణు రీసెంట్ టైం లో కొన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలనే సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా బ్రోచేవారెవరురా సినిమా తో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు శ్రీ విష్ణు. ఇలాంటి టైం లో కొంచం అర్జున్ రెడ్డి సినిమా ని పోలి ఉన్న కాన్సెప్ట్ తో కొంచం డిఫెరెంట్ గా తిప్పరా మీసం అనే సినిమా ట్రై చేశాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా తర్వాత ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ని అందుకునే దిశగా అడుగులు వేయలేదు. కాగా సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే

?Movie Business: 2.2Cr
?Break Even: 2.50cr~
?AP TG Total Share: 0.66Cr
?Total WW Share: 0.73cr
?Total Gross: 1.22Cr
?Total Loss: 1.47cr Loss from Business
?Movie Verdict: [DISASTER]
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ టోటల్ కలెక్షన్స్ సమ్మరీ..

ఇక సినిమా టోటల్ రన్ ఏరియాల వారి కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 23L
?Ceeded: 8L
?UA: 11L
?East: 6L
?West: 4L
?Guntur: 5L
?Krishna: 6L
?Nellore: 3L
AP-TG Total:- 0.66cr
Ka & ROI: 2L
OS: 5L
Total WW: 0.73CR(1.22cr Gross)
ఇదీ టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్…

సినిమా టార్గెట్ 2.5 కోట్లు కాగా ఫైనల్ రన్ లో కేవలం 73 లక్షల షేర్ అందుకుని బిజినెస్ లో ఏకంగా 1.47 కోట్ల లాస్ ని సొంతం చేసుకుని భారీ డిసాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో వరుసగా మంచి సినిమాలను చేస్తూ మార్కెట్ పెంచుకున్న శ్రీ విష్ణు కి గట్టి ఎదురుదెబ్బ లా నిలిచింది ఈ సినిమా.

Leave a Comment