న్యూస్

దబంగ్ 3- RRR రికార్డుల బెండు తీసిన రాదే శ్యామ్ మోషన్ పోస్టర్.!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే ల కాంబినేషన్ లో రాధాకృష్ణ డైరెక్షన్ లో వస్తున్న లవ్ స్టొరీ రాధే శ్యామ్, మోషన్ పోస్టర్ తోనే సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇప్పుడు ఆల్ ఇండియా లెవల్ లో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా….

రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కి అల్టిమేట్ రెస్పాన్స్ దక్కగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్ గా కొత్త రికార్డులను సృష్టించింది ఈ మోషన్ పోస్టర్. ఈ క్రమం లో ఇప్పుడు హిందీ లో మరో సంచలన రికార్డ్ ను నమోదు చేసి ఊచకోత కోసింది.

హిందీ లో సినిమాల మోషన్ పోస్టర్ లు చాలా తక్కువ సార్లే రిలీజ్ అయ్యాయి, అలా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్లలో హైయెస్ట్ లైక్స్ ని లైఫ్ టైం సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్ రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది ప్రభాస్ రాదే శ్యామ్ మోషన్ పోస్టర్…

ఇది వరకు సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ 3 మోషన్ పోస్టర్ లైఫ్ టైం లో 2 లక్షల 50 వేల లైక్స్ దక్కగా ఈ ఇయర్ వచ్చిన మన ఆర్ ఆర్ ఆర్ హిందీ వర్షన్ మోషన్ పోస్టర్ కి లైఫ్ టైం లో 3 లక్షల 26 వేల లైక్స్ దక్కాయి. ఆ రెండు రికార్డులను ఇప్పుడు 2 రోజుల్లో బ్రేక్ చేసిన ప్రభాస్ రాధే శ్యామ్…

మోషన్ పోస్టర్ ఇప్పుడు 3 లక్షల 30 వేల రేంజ్ లైక్స్ తో బాలీవుడ్ లో మోస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్ గా సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది, ప్రభాస్ కి బాలీవుడ్ లో సెన్సేషనల్ క్రేజ్ ఉన్న విషయం ఈ రికార్డ్ తో మరోసారి బయట పడగా సినిమా వచ్చే ఇయర్ సమ్మర్ రేసు లో ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a Comment