న్యూస్ బాక్స్ ఆఫీస్

దర్బార్ కలెక్షన్స్: 280 కోట్ల టార్గెట్…3 రోజుల్లో వచ్చింది ఇది…4 వ రోజు కలెక్షన్స్!!

సూపర్ స్టార్ రజినీకాంత్ మురగదాస్ ల లేటెస్ట్ మూవీ దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో ముందు నిలిచి మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా తర్వార రెండో రోజు డీసెంట్ గా హోల్డ్ చేయగా మూడో రోజు సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి తీవ్ర పోటి ఎదురుకున్నా కానీ డీసెంట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా మొత్తం మీద 3 రోజులను పర్వాలేదు అనిపించే విధంగా హోల్డ్ చేసింది.

సినిమా మూడో రోజు షేర్స్ ని గమనిస్తే
👉Nizam: 46L
👉Ceeded: 7L
👉UA: 11L
👉East: 6L
👉West: 4L
👉Guntur: 4L
👉Krishna: 4L
👉Nellore: 3L
AP-TG Total:- 0.85CR💥
ఇదీ మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన షేర్స్.

ఇక సినిమా మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 3.27Cr
👉Ceeded: 86L
👉UA: 69L
👉East: 45L
👉West: 30L
👉Guntur: 54L
👉Krishna: 37L
👉Nellore: 27L
AP-TG Total:- 6.75CR(11.55Cr Gross)💥
ఇదీ మొత్తం మీద మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు.

ఇక సినిమా నాలుగో రోజు మరో కొత్త సినిమా నుండి పోటి ని ఎదురుకున్నా ఆ 2 సినిమాల థియేటర్స్ ఫుల్ అయితే మూడో ఆప్షన్ ఇదే అవ్వడం తో నాలుగో రోజు సినిమా 1 కోటి రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా…

2 రోజుల్లో 72 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేయగా మూడో రోజు 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుందట. దాంతో 89 కోట్ల రేంజ్ గ్రాస్ ని 3 రోజుల్లో అందుకున్న సినిమా 4 వ రోజు 20 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకోవచ్చని సమాచారం. దాంతో 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 110 కోట్ల మార్క్ ని అందుకోనున్నాయి. ఇక బ్రేక్ ఈవెన్ కి సినిమా 280 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!
x