న్యూస్ బాక్స్ ఆఫీస్

నాంది, చక్ర, కపటధారి, పొగరు 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి 19 న రిలీజ్ అయిన నాలుగు సినిమాలు రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం స్లో డౌన్ అయ్యాయి, వాటిలో నాంది మంచి గ్రోత్ నే సొంతం చేసుకుంది, కానీ మిగిలిన సినిమాలు స్లో అయ్యాయి, అన్ని సినిమాలలోకి కపటధారి సినిమా కంప్లీట్ గా స్లో డౌన్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఔట్ రైట్ డిసాస్టర్ గా కన్ఫాం అయ్యింది. ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే సినిమా సేఫ్ అవ్వడం కష్టమే…

ఇక చక్ర సినిమా 2 డేస్ టోటల్ తెలుగు కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 58L
👉Ceeded: 34L
👉UA: 23L
👉East: 16L
👉West: 11L
👉Guntur: 16L
👉Krishna: 15L
👉Nellore: 11L
AP-TG Total:- 1.84CR (3.35Cr Gross~)
సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.4 కోట్లు కాగా సినిమా మరో 3.56 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది..

ఇక మరో డబ్ మూవీ పొగరు 2 డేస్ తెలుగు కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 48L
👉Ceeded: 29L
👉UA: 20L
👉East: 7L
👉West: 5L
👉Guntur: 7L
👉Krishna: 7L
👉Nellore: 4L
AP-TG Total:- 1.27CR (2.26Cr Gross~)
సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్లు కాగా సినిమా మరో 2.73 కోట్ల షేర్ ని సాధించాలి.

ఇక నాంది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి గ్రోత్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 46L
👉Ceeded: 14L
👉UA: 11L
👉East: 10L
👉West: 6L
👉Guntur: 9L
👉Krishna: 9L
👉Nellore: 5L
AP-TG Total:- 1.10CR (1.95Cr Gross~)
KA+ROI – 3L
OS – 4L
Total WW: 1.17CR(2Cr Gross)
సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు కాగా సినిమా మరో 1.83 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత గట్టిగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఇక అన్ని సినిమాల లోకి కపటధారి సినిమా కంప్లీట్ గా స్లో డౌన్ అయ్యి 2 రోజుల్లో మొత్తం మీద 22 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించింది. టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.1 కోట్లు కాగా సినిమా మరో 1.9 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే సినిమా ఇక టార్గెట్ ని అందుకునే అవకాశం లేదు. ఇక మూడో రోజు అన్ని సినిమాల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…

Leave a Comment