న్యూస్ బాక్స్ ఆఫీస్

న్యూ ఇండస్ట్రీ హిట్…అల వైకుంఠ పురంలో 10 డేస్ టోటల్ కలెక్షన్స్!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో మరిచిపోలేని హిట్ గా నిలిచింది అల వైకుంఠ పురం లో సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర పోటి లో రిలీజ్ అయినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో సంక్రాంతి సెలవుల్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫర్ అనే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా అల్ట్రా స్ట్రాంగ్ గా నిలిచి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా 5.05 కోట్ల షేర్ తో ఊచకోత కోసింది, ఇక 10 వ రోజు కూడా 3.71 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మరింత స్ట్రాంగ్ గా నిలిచి దుమ్ము లేపింది, దాంతో ఈ రోజు సాధించిన కలెక్షన్స్ తో న్యూ ఇండస్ట్రీ హిట్ అయింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 1.24Cr
👉Ceeded: 46L
👉UA: 67L
👉East: 42L
👉West: 31L
👉Guntur: 22L
👉Krishna: 25L
👉Nellore: 14L
AP-TG Total:- 3.71CR💥

ఇక సినిమా మొత్తం మీద 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 33.96Cr
👉Ceeded: 15.74Cr
👉UA: 16.22Cr
👉East: 9.30Cr
👉West: 7.43Cr
👉Guntur: 9.42Cr
👉Krishna: 9.15Cr
👉Nellore: 3.72Cr
AP-TG Total:- 104.94CR💥💥
Ka: 8.11Cr
Kerala: 1.14Cr
ROI: 1.32Cr
OS: 16.17Cr
Total: 131.68CR(210Cr~ Gross)

సినిమా టార్గెట్ 85 కోట్లు, కాగా ఇప్పటికే సినిమా 46.68 కోట్ల ప్రాఫిట్ ని అందుకోగా రంగస్థలం 127.5 కోట్లు, సైరా తెలుగు వర్షన్ 128 కోట్ల షేర్ ని దాటేసి టాలీవుడ్ లో న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది, ఇక లాంగ్ రన్ లో సినిమా 150 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Comment