న్యూస్ బాక్స్ ఆఫీస్

పండగ అయిపోయినా తగ్గని జోరు…సరిలేరు నీకెవ్వరు 11 డేస్ టోటల్ కలెక్షన్స్!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ సెలవుల్లో పోటి లో కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ తో 100 కోట్ల షేర్ మార్క్ ని పూర్తీ చేసుకుని సత్తా చాటు కోగా సినిమా పండగ సెలవులు పూర్తీ అయిన తర్వాత కూడా ఎక్కడా తగ్గకుండా కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, సినిమా వర్కింగ్ డేస్ లో మొదటి రోజు

అయిన 10 వ రోజున సినిమా 3.19 కోట్ల షేర్ ని వసూల్ చేసి సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగా… బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు మరోసారి హోల్డ్ చేసి 2.08 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి మళ్ళీ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది, వరల్డ్ వైడ్ గా 2.37 కోట్ల షేర్ ని అందుకుంది.

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 64L
?Ceeded: 21L
?UA: 55L
?East: 24.7L
?West: 14.4L
?Guntur: 9.5L
?Krishna: 12L
?Nellore: 7.3L
AP-TG Total:- 2.08CR?

ఇక సినిమా 11 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 33.56Cr
?Ceeded: 14.31Cr
?UA: 17.31Cr
?East: 10.31Cr
?West: 6.71Cr
?Guntur: 9.14Cr
?Krishna: 8.09Cr
?Nellore: 3.59Cr
AP-TG Total:- 103.02CR??
Ka: 7.06Cr
ROI: 1.75Cr
OS: 11.26Cr
Total: 123.09CR(197Cr~ Gross)
ఇదీ టోటల్ గా సినిమా కలెక్షన్స్ ఊచకోత..

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 100 కోట్లు కాగా 11 రోజులు పూర్తీ అయ్యే సరికి 23.09 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక లాంగ్ రన్ లో అవలీలగా 34 కోట్లకు పైగా ప్రాఫిట్ ని సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Comment