టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

పాగల్ టోటల్ కలెక్షన్స్….పాపం విశ్వక్ సేన్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ పాగల్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది… దానికి తోడూ మూసుకున్న థియేటర్స్ ని ఈ సినిమాతో తెరిపిస్తా అంటూ విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ కొంచం నెగటివిటీ ని పెంచడం తో అది కూడా ఇంపాక్ట్ చూపినా విశ్వక్ సేన్ సినిమా కోసం చాలా కష్టపడి…

ప్రతీ చోటకి వెళ్లి సినిమాను ప్రమోట్ చేయడం వలన కలెక్షన్స్ స్లో అయినా స్టడీగా ఉన్నంత వరకు మినిమం కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును పూర్తీ చేసుకుంది ఈ సినిమా… సినిమాకి ఏప్రిల్ రిలీజ్ అనుకున్న టైం లో 9 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా…

పాండమిక్ వలన సినిమా బిజినెస్ ను తగ్గించారు… మేకర్స్ ఓన్ రిలీజ్ అని అంటున్నా ఆ బిజినెస్ వర్త్ 6 కోట్ల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ లో సమాచారం. ఆ లెక్కన సినిమా 6.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా సాధించిన…

కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.22Cr
👉Ceeded: 92L
👉UA: 64L
👉East: 33L
👉West: 19L
👉Guntur: 36L
👉Krishna: 20L
👉Nellore: 15L
Total AP TG: 5.01CR(8.75CR~ Gross)
👉KA+ROI: 18L
👉OS: 26L~
TOTAL Collections: 5.45CR(9.60CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు…

ఓవరాల్ గా 6.5 కోట్ల టార్గెట్ లో సినిమా మొత్తం మీద 1.05 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుంది. పోటి లో విశ్వక్ సేన్ అద్బుత ప్రమోషన్స్ వలన సినిమా స్టడీ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకున్నప్పటికీ హిట్ గీతని అందుకోలేక పోయింది. మొత్తం మీద పరుగును యావరేజ్ టు ఎబో యావరేజ్ తో పరుగును కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా..

Leave a Comment