న్యూస్ బాక్స్ ఆఫీస్

పెళ్లి సందD 19 డేస్ టోటల్ కలెక్షన్స్!!

కొత్త సినిమాల రిలీజ్ కారణంగా చాలా థియేటర్స్ ని పెళ్లి సందD సినిమా మూడో వీక్ లో కోల్పోవాల్సి వచ్చింది, మొత్తం మీద 40 థియేటర్స్ లో మూడో వారాన్ని కొనసాగిస్తున్న ఈ సినిమా మూడో వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయ్యింది. 19 వ రోజు మరో వర్కింగ్ డే టేస్ట్ లో తక్కువ థియేటర్స్ లో షేర్స్ ని సొంతం చేసుకుంది…

బాక్స్ ఆఫీస్ దగ్గర పెళ్లి సందD 19 వ రోజు ఉన్న తక్కువ థియేటర్స్ లో కూడా 3 లక్షల దాకా ఓవరాల్ షేర్ ని సొంతం చేసుకుంది, 18 వ రోజు తో పోల్చితే 1 లక్ష డ్రాప్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక 19 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 2.08Cr
👉Ceeded: 1.55Cr
👉UA: 1.06Cr
👉East: 53L
👉West: 40L
👉Guntur: 63L
👉Krishna: 43L
👉Nellore: 33L
AP-TG Total:- 7.03CR(11.48CR~ Gross)
Ka+ROI: 50L
OS – 10L
Total WW: 7.63CR(12.70CR~ Gross)
6 కోట్ల టార్గెట్ కి 1.63 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.

Leave a Comment