టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ప్రతీరోజూ పండగే కలెక్షన్స్: 17.80 కోట్లకు అమ్మితే…టోటల్ గా వచ్చింది ఇది!!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ తర్వాత సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడు, చిత్రలహరి సినిమాతో ఆడియన్స్ మెప్పు పొంది సూపర్ హిట్ ని సొంతం చేసుకోగా ఇయర్ ఎండింగ్ లో ఫ్యామిలీ మూవీ ప్రతీరోజూ పండగే అంటూ వచ్చేసి సెన్సేషనల్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. సినిమా కి రెస్పాన్స్ ఎబో యావరేజ్ లెవల్ లోనే వచ్చినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ భారీ లెవల్ లో…

థియేటర్స్ కి ఎగబడటం తో పోటి లో కూడా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోగా సాయి ధరం తేజ్ కెరీర్ లో మొదటి 30 కోట్ల సినిమా గా మారగా ఫైనల్ రన్ లో ఏకంగా 34 కోట్ల మార్క్ ని అధిగమించింది. సంక్రాంతి సినిమాల వల్ల పరుగు ఆపాల్సి వచ్చింది కానీ…

లేకపోతె సినిమా మరింత ముందుకు వెళ్లి ఉండేది. సినిమా ఫైనల్ రన్ సమ్మరీ ని గమనిస్తే
?Movie Business: 17.80Cr~
?Break Even: 18.50cr
?AP TG Total Share: 29.63Cr
?Total WW Share: 34.06cr
?Total Gross: 61.10Cr
?Total Profit: 15.56Cr Profit
?Movie Verdict: (B-L-O-C-K-B-U-S-T-E-R)

ఇక సినిమా టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 12.38Cr
?Ceeded: 3.92Cr
?UA: 4.79Cr
?East: 2.04Cr
?West: 1.52Cr
?Guntur: 1.99Cr
?Krishna: 2.08Cr
?Nellore: 91L
AP-TG Total:- 29.63CR??
Ka & ROI: 1.82Cr
OS: 2.61Cr
Total: 34.06Cr (trade 61.10Cr~ producer 65.72cr)

ఇదీ మొత్తం మీద సినిమా ఫైనల్ కలెక్షన్స్. మొత్తం మీద 18.5 కోట్ల టార్గెట్ కి సినిమా 34.06 కోట్ల షేర్ ని అందుకోగా అందులో ఏకంగా 15.56 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సాయి ధరం తేజ్ కెరీర్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చింది ఈ సినిమా..

Leave a Comment