న్యూస్ బాక్స్ ఆఫీస్

బిగిల్ కలెక్షన్స్: టార్గెట్ 135 కోట్లు…2 వారాల్లో వచ్చింది ఇది!!

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్ తెలుగు లో విజిల్ పేరు తో రిలీజ్ అవ్వగా సినిమా మంచి రివ్యూ లను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలు పూర్తీ అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న టార్గెట్ ని అందుకుని తెలుగు వర్షన్ పరంగా క్లీన్ హిట్ అనిపించుకుంది, రెండో వీకెండ్ వరకు కొనసాగిన సినిమా జోరు వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది.

మొత్తం మీద 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్స్ చూస్తె
?Nizam: 1.7L
?Ceeded: 1L
?UA: 0.8L
?East: 0.7L
?West: 0.4L
?Guntur: 0.6L
?Krishna: 0.8L
?Nellore: 0.2L
AP-TG Day 14:- 0.06Cr సినిమా ఆల్ మోస్ట్ తెలుగు వర్షన్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసింది.

ఇక సినిమా 2 వారాల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 3.60Cr
?Ceeded: 2.85Cr
?UA: 1.18Cr
?East: 67L
?West: 50L
?Guntur: 1.08Cr
?Krishna: 69L
?Nellore: 46L
AP-TG 14 Days:- 11.03Cr
సినిమా ను 10.25 కోట్లకు అమ్మితే 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి 2 వారాల్లో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది.

ఇక వరల్డ్ వైడ్ గా 2 వారాల కలెక్షన్స్ ని గమనిస్తే
?TamilNadu: 124Cr~
?AP TG: 18.16Cr
?Karnataka: 18.1Cr
?Kerala: 18.2Cr
?ROI – 4Cr
?Total India: 182.46Cr
?Overseas: 85Cr~
Worldwide:- 267.46Cr??
Share: 138Cr~(Business-134cr)
సినిమాను టోటల్ గా 134 కోట్లకు అమ్మగా 135 కోట్ల టార్గెట్ కి 2 వారాల్లో 4 కోట్ల ప్రాఫిట్ ని అందుకుని క్లీన్ హిట్ గా ఓవరాల్ గా నిలిచింది.

వరల్డ్ వైడ్ గా 267 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్న సినిమా ఇలయ దళపతి విజయ్ కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1 మూవీ గా నిలిచింది, తెలుగు లో కూడా విజయ్ కెరీర్ లో నం 1 మూవీ గా నిలిచిన సినిమా మిగిలిన లాంగ్ రన్ లో మరెంత దూరం వెళుతుందో చూడాలి.

Leave a Comment