న్యూస్ బాక్స్ ఆఫీస్

బిగిల్ కలెక్షన్స్: 134 కోట్లకు అమ్మితే..3 వారాల్లో వచ్చింది ఇది!!

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బిగిల్ తెలుగు విజిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను ఘనంగా పూర్తీ చేసుకుని సత్తా చాటుకుంది, సినిమా రెండు వారాల అల్టిమేట్ కలెక్షన్స్ తర్వాత మూడో వారం లో తెలుగు లో స్లో డౌన్ అయింది. అయినా కానీ అప్పటికే అందుకోవాల్సిన టార్గెట్ ని అందుకోవడం తో సినిమా మూడో వారం లో ప్రాఫిట్స్ లో ఎంటర్ అయింది అని చెప్పాలి.

సినిమా ను తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 10.25 కోట్లకు అమ్మారు, దాంతో సినిమా 11 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మూడు వారాలు పూర్తీ అయ్యే సమయానికి మొత్తం మీద 11.51 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమా తెలుగు లో క్లీన్ హిట్ గా నిలిచింది.

తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద విజిల్ సినిమా సాధించిన కలెక్షన్స్ ఒకసారి ఏరియాల వారి గా గమనిస్తే
?Nizam: 3.76Cr
?Ceeded: 2.92Cr
?UA: 1.24Cr
?East: 71L
?West: 52L
?Guntur: 1.11Cr
?Krishna: 77L
?Nellore: 48L
AP-TG 21 Days:- 11.51Cr
ఇదీ మొత్తం మీద 3 వారాల తర్వాత సినిమా కలెక్షన్స్ లెక్కలు..

ఇక మూడు వారాల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన గ్రాస్ లెక్కలను గమనిస్తే
?TamilNadu: 138Cr~
?AP TG: 20.5Cr
?Karnataka: 19.11Cr
?Kerala: 19.1Cr
?ROI – 4.05Cr
?Total India: 200.76Cr
?Overseas: 89Cr~
Worldwide:- 289.76Cr??
Share: 151Cr~(Business-134cr)
Verdict: (S-U-P-E-R-H-I-T)? ఇదీ మొత్తం మీద 3 వారాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు.

సినిమా ను టోటల్ గా 134 కోట్లకు అమ్మగా 135 కోట్ల టార్గెట్ కి సినిమా 151 కోట్ల షేర్ ని అందుకుని 16 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది, ప్రపంచం అంతా దుమ్ము లేపిన సినిమా తమిళ రాష్ట్రం లో 80 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ కి మరో 4 కోట్ల షేర్ 8 కోట్ల లోపు గ్రాస్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Leave a Comment