న్యూస్ బాక్స్ ఆఫీస్

బ్రోచేవారెవరురా 2 డేస్ కలెక్షన్స్!

చిన్న సినిమా బ్రోచేవారెవరురా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 35 లక్షలకు పైగా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 60 లక్షలకు పైగా షేర్ ని సాధించింది.

ఇక రెండో రోజు సినిమా రెండు రాష్ట్రాలలో గ్రోత్ ని సాధించి 48 లక్షల షేర్ ని అందుకుంది, వరల్డ్ వైడ్ గా కూడా మరోసారి 60 లక్షలకు పైగా షేర్ ని అందుకుంది. దాంతో 2 డేస్ లో రెండు రాష్ట్రాలలో సినిమా 83 లక్షల షేర్ ని సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా….

1.21 కోట్ల షేర్ ని అందుకుంది. సినిమా ను టోటల్ గా 2 కోట్ల రేంజ్ లో అమ్మగా 2.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మరో 1.4 కోట్ల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది. మొదటి వారం ముగిసే లోపు సినిమా ఈ మార్క్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు..

Leave a Comment