న్యూస్ బాక్స్ ఆఫీస్

“భీష్మ” కలెక్షన్స్…22.50 కోట్ల టార్గెట్…3 రోజుల మెంటల్ మాస్ కలెక్షన్స్!!

యూత్ స్టార్ నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో ముగించింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 2 రోజుల్లో 13.46 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా మూడో రోజు ఆదివారం అవ్వడం తో రెట్టించిన జోరు తో దుమ్ము లేపిన సినిమా సాలిడ్ వసూళ్ళ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో కూడా…

సాలిడ్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది, సినిమా మూడో రోజు 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా మరో సారి అంచనాలను మించేసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.31 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేయగా వరల్డ్ వైడ్ గా 5.41 కోట్ల రేంజ్ లో షేర్ ని…

సాధించి సత్తా చాటుకుంది, సినిమా 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
->Nizam: 1.87Cr
->Ceeded: 63L
->UA: 59L
->East: 29L
->West: 17L
->Guntur: 32L
->Krishna: 33L
->Nellore: 11L
AP-TG:- 4.31Cr
ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే

->Nizam: 6.21Cr
->Ceeded: 2.05Cr
->UA: 1.81Cr
->East: 1.21Cr
->West: 88L
->Guntur: 1.35Cr
->Krishna: 1.01Cr
->Nellore: 48L
AP-TG:- 15.00CR
->Ka & ROI: 1.58Cr
->Os: 2.30Cr
Total:- 18.88CR( 32.04CR Gross )
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఊచకోత.

సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర 21.8 కోట్లకు అమ్మగా 22.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల కలెక్షన్స్ తర్వాత మరో 3.62 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, వర్కింగ్ డేస్ 2 మూడు రోజుల్లో ఈ మార్క్ ని ఫినిష్ చేసి సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment