న్యూస్ బాక్స్ ఆఫీస్

మంచి రోజులు వచ్చాయి 2 డేస్ కలెక్షన్స్…మామూలు దెబ్బ కాదిది!!

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మంచి రోజులు వచ్చాయి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా తొలి రోజే అంచనాలను కంప్లీట్ గా తప్పేసి కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచింది, అనుకున్న కలెక్షన్స్ ని సగం దూరంలోనే ఆగిపోవడం విచార కరం అనే చెప్పాలి. ఇక రెండో రోజు కూడా సినిమా ఏ దశలో కూడా సినిమా బిజినెస్ ను అందుకునే దిశగా అయితే…

వెళ్ళడం లేదు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు సినిమా 45-50 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని భావించగా ఏమాత్రం గ్రోత్ చూపలేక పోయిన సినిమా 45 లక్షల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుంది. ఓవర్సీస్ లో కూడా సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ చూపడం లేదు.

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బిజినెస్ ఎక్కువ కాగా వచ్చిన కలెక్షన్స్ ఏమాత్రం బాలేవనే చెప్పాలి. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం అసాధ్యమే అని చెప్పాలి. మొత్తం మీద 2 రోజుల్లో టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి….

👉Nizam: 48L
👉Ceeded: 21L
👉UA: 12L
👉East: 10L
👉West: 7L
👉Guntur: 9L
👉Krishna: 8L
👉Nellore: 7L
AP-TG Total:- 1.22CR(2.00CR~ Gross)
Ka+ROI: 6L
OS – 10L
Total WW: 1.38CR(2.35CR~ Gross)
ఇదీ 2 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సాధించిన కలెక్షన్స్…. 10.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో….

బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 9.12 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, మరి 3-4 రోజుల్లో శని ఆదివారాలు ఉన్న నేపధ్యంలో సినిమా ఏమైనా గ్రోత్ ని చూపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి బ్రేక్ ఈవెన్ రేసులోకి వస్తుందా లేక ఇక కంప్లీట్ గా రేసు నుండి తప్పుకుంటుందో చూడాలి ఇక..

Leave a Comment