న్యూస్ బాక్స్ ఆఫీస్

మజిలీ డే 8 స్టేటస్…ఇదేమి సినిమా రా బాబు.!!

అక్కినేని నాగ చైతన్య మజిలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం సాధించిన సంచలన కలెక్షన్స్ తర్వాత సెకెండ్ వీక్ లో కూడా జోరు చూపుతూ దూసుకు పోతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం మొదటి రోజు కొత్త సినిమా నుండి పోటి ని ఎదురుకున్నా కానీ…  సాలిడ్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది, చాలా ఏరియాల్లో 7 వ రోజు హాలిడే తో పోల్చితే డ్రాప్స్ 50% కి

పైగా ఉన్నా 8 వ రోజు ఈ రేంజ్ లో హోల్డ్ చేయడం అంటే గొప్పే అని చెప్పాలి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి వసూళ్లు అందుకోనుంది. సినిమా జోరు చూస్తుంటే ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తక్కువ లో తక్కువ 80 లక్షల రేంజ్ లో

షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకునే చాన్స్ ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!