న్యూస్ బాక్స్ ఆఫీస్

మజిలీ 10 వ రోజు స్టేటస్…ఇదేమి ఊచకోత సామి అసలు!!

అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ ఊచకోత మరో రేంజ్ లో ఉంది, సినిమా రెండు రాష్ట్రాలలో అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుండగా వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేసింది, సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే 7 లక్షల 50 వేలకి పైగా డాలర్స్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది, సినిమా 9 వ రోజు తో పోల్చితే ఇప్పుడు 10 వ రోజు రెండు రాష్ట్రాలలో..

ఓపెనింగ్స్ మాత్రం వీర లెవల్ లో ఉన్నాయని చెప్పాలి, సినిమా డ్రాప్స్ కి బదులు 10 వ రోజు ఏకంగా 5% కి పైగా గ్రోత్ తో రెండు రాష్ట్రాలలో రన్ అవుతుండటం విశేషం అనే చెప్పాలి, దాంతో రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 9 వ రోజు లెవల్ లో…

కుదిరితే 9 వ రోజు కన్నా ఎక్కువ వసూళ్ళ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి, ఇది నిజంగానే ఊహించని ఊచకోత, సినిమా రిలీజ్ అయ్యి 10 వ రోజు లో ఎంటర్ అయ్యి అద్బుతమైన కలెక్షన్స్ తో అందరి మైండ్ బ్లాంక్ చేస్తూ దూసుకు పోతుంది, ఇక డే ఎండ్ కి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!