న్యూస్ బాక్స్ ఆఫీస్

మజిలీ 9 రోజు ఓపెనింగ్స్…ఆగని సునామీ!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ 8 రోజుల్లోనే నాగ చైతన్య కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1 మూవీ గా మారింది. టోటల్ గా 29.12 కోట్ల షేర్ తో దుమ్ము లేపిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 9 వ రోజు కూడా అదిరి పోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది.

కాగా సినిమా 8 వ రోజు తో పోల్చుకుంటే మరోసారి కేవలం 30% లోపు డ్రాప్స్ తోనే సరి పెట్టుకుని సాలిడ్ గా హోల్డ్ చేసి బాక్స్ ఆఫీస్ సునామీ ని కొనసాగిస్తూ 30 కోట్ల షేర్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతుంది, సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ 9 వ రోజున…

అనుకున్న విధంగా ఉంటే మరోసారి అవలీలగా 60 నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పాలి, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అలాగే IPL ఎఫెక్ట్ పడకుండా ఉంటే సినిమా 9 వ రోజు వసూళ్లు ఈ లెక్క ని మించే అవకాశం కూడా గట్టిగా ఉందని చెప్పొచ్చు.

ఓవరాల్ గా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సాధిస్తున్న మజిలీ సినిమా ఇక ఇప్పుడు 40 కోట్ల టార్గెట్ ని లాంగ్ రన్ లో సెట్ చేసుకుందని చెప్పొచ్చు. రెండేళ్ళు గా హిట్ లేకున్నా కానీ నాగ చైతన్య మాస్ పవర్ చూపుతూ క్లాస్ సినిమా తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర…

అద్బుతమైన వసూళ్ళ ని అందుకుంటూ దుమ్ము లేపుతున్నాడు, ఇక ఓవరాల్ గా 9 వ రోజు డే ఎండ్ అయ్యే సమయానికి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తి గా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!