న్యూస్ బాక్స్ ఆఫీస్

మన్మథుడు2 కలెక్షన్స్: అమ్మింది 18.5 కోట్లు…3 రోజుల్లో వచ్చింది ఇది!!

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ మన్మథుడు 2 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది, కాగా సినిమా మూడో రోజు న మరోసారి సర్ప్రైజ్ చేస్తూ అంచనాలకు కొంచం ఎక్కువగానే కలెక్షన్స్ ని అందుకుంది. 1.2 కోట్ల రేంజ్ లో షేర్ వస్తుంది అనుకుంటే ఏరియాల వారి షేర్ వివరాలు ఇలా ఉన్నాయి… Nizam – 0.56Cr, Ceeded – 16L, UA – 21.6L, East – 9L, West – 8L, Krishna – 13.2L, Guntore – 13L, Nellore – 4L, Day 3 AP TG: 1.41Cr….

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam – 2.61Cr
Ceeded – 84L
UA – 89L
East – 52L
West – 44L
Krishna – 54L
Guntore – 83L
Nellore – 29L
3 Days AP TG: 6.96Cr
Ka – 82L
ROI – 11L
OS – 62L
Total 3 days: 8.51Cr ఇదీ మొత్తం మీద కలెక్షన్స్…

సినిమా ను టోటల్ గా 18.5 కోట్లకు అమ్మగా 19.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో 8.51 కోట్ల షేర్ ని 14.5 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక మీదట సినిమా అసలు సిసలు రన్ ని కొనసాగించ బోతుంది.

సినిమా ఇప్పటి నుండి బ్రేక్ ఈవెన్ అవ్వడానికి బాక్స్ ఆఫీస్ బరిలో మరో 11 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి బక్రీద్ పండగ హాలిడే దొరకడం తో ఎంతవరకు వాడుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరోసారి…

మూడో రోజు లెవల్ లో కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రలలో అందుకోవాల్సి ఉంటుంది, తర్వాత కూడా కేవలం 10 నుండి 15% వరకు డ్రాప్స్ తో మిగిలిన రన్ ని కొనసాగిస్తేనే బ్రేక్ ఈవెన్ అవకాశాలు ఉంటాయి. మరి సినిమా ఎంతవరకు హోల్డ్ చేసి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!