టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

మహర్షి కలెక్షన్స్: అమ్మింది 100 కోట్లు….టోటల్ గా వచ్చింది ఇది!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసు లో నిలిచిన ఒకే ఒక్క పెద్ద సినిమా అవ్వడం తో కలెక్షన్స్ పరంగా లాంగ్ రన్ లో దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసి రికార్డ్ లెవల్ లో 50 రోజుల వేడుక ని జరుపుకోగా ఇప్పుడు టోటల్ రన్ ని ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంది.

సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam: 30.86C
Ceeded: 10.40C
UA: 12.48C
East: 7.49C
West: 5.96C
Krishna: 5.70C
Guntur: 7.80C
Nellore: 2.79C
👉Total : 83.48C
Ka: 8.72C
ROI: 2.17C
USA: 7.62C
ROW: 2.61C
Total: 104.58Cr
👉 Gross: Trade(177Cr) -Producer(185.4Cr)

సినిమాను ఓవరాల్ గా 100 కోట్లకు అమ్మగా 101 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 3.58 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. కానీ సీడెడ్, మరి కొన్ని ఏరియాల్లో కొంత వరకు నష్టాలను సొంతం చేసుకున్నా ఓవరాల్ గా బిజినెస్ ని క్రాస్ చేసి క్లీన్ హిట్ గా నిలవడం విశేషం….

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!