న్యూస్ బాక్స్ ఆఫీస్

మహర్షి డే 29 కలెక్షన్స్…ఏం కొట్టుడు సామి ఇది!!

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి రిలీజ్ అయ్యి 4 వారాలు అయ్యాక కూడా స్లో డౌన్ అవ్వడం లేదు, మహర్షి తర్వాత రిలీజ్ అయిన సినిమాలు అన్ని ప్రేక్షకులను నిరాశ పరుస్తుండటం, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ కి సమ్మర్ లో మహర్షి తప్ప మరో మంచి ఆప్షన్ లేకపోవడం తో రిపీట్ ఆడియన్స్ తో మహర్షి బాక్స్ ఆఫీస్ జోరు ని కొనసాగిస్తూ 101 కోట్లకు పైగా షేర్ ని ఇప్పటికే రాబట్టి దుమ్ము లేపింది.

ఇక సినిమా 4 వారల తర్వాత 5 వ వారం మొదటి రోజు మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలలో దుమ్ము లేపింది, రెండు కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ ఆ ఇంపాక్ట్ ఏమాత్రం మహర్షి పై పడలేదు, సీడెడ్ లో రంజాన్ అవ్వడం తో అక్కడ మంచి గ్రోత్ ని సాధించింది సినిమా.

మొత్తం మీద 29 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మహర్షి రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 25 నుండి 30 లక్షల రేంజ్ షేర్ ని అందుకోవడం మాత్రం పక్కా అని చెప్పాలి, పూర్తీ ఆఫ్ లైన్ డీటైల్స్ తెలియలేదు కానీ అవి బాగుంటే 35 లక్షలకు పైగా షేర్ ని అందుకునే అవకాశం కూడా పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!