న్యూస్ బాక్స్ ఆఫీస్

మహర్షి 4 డేస్ టోటల్ కలెక్షన్స్…ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమా మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని అత్యంత ఘనంగా పూర్తి చేసుకుని ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసింది, రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధిస్తూ వీకెండ్ ని అల్టిమేట్ లెవల్ లో ముగించగా నైజాం ఏరియా మిగిలిన ఏరియాల కన్నా ఓ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా..

4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
Nizam: 16.63C
Ceeded: 6.27C
UA: 6.14C
East: 4.92C
West: 3.84C
Krishna: 3.62C
Guntur: 5.9C
Nellore: 1.81C
Total 4 Days Share: 49.13Cr
Karnataka -5.85C
ROI- 2.15Cr
USA – 5.6C
ROW – 1.4Cr
4 Days WW -64.13Cr

సినిమాను టోటల్ గా 100 కోట్లకు అమ్మగా 4 రోజుల్లో మొత్తం మీద 64.13 కోట్ల షేర్ ని రాబట్టిన ఈ సినిమా టోటల్ గ్రాస్ 107 కోట్ల మార్క్ ని అందుకుంది బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 37 కోట్ల లోపు షేర్ ని అందుకుంటే సరిపోతుంది. ఇక వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!