న్యూస్ బాక్స్ ఆఫీస్

మహర్షి 9 వ రోజు ఓపెనింగ్స్…

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో 77.47 కోట్ల షేర్ తో దుమ్ము లేపగా ఇప్పుడు 9 వ రోజు లో అడుగు పెట్టింది. కాగా సినిమా 8 వ రోజు తో పోల్చితే 9 వ రోజు ఓపెనింగ్స్ కొద్దిగా డ్రాప్ అయినా ఈవినింగ్ అండ్ నైట్ షోల టికెట్ సేల్స్ బాగుండటంతో…

రోజు ముగిసే సరికి మరోసారి మంచి వసూళ్ళ ని సినిమా అందుకునే చాన్స్ ఉందని చెప్పొచు. ట్రేడ్ వర్గాలు సినిమా 9 వ రోజు న ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు.

మరి రోజు ముగిసే సరికి సినిమా ఈ మార్క్ ని అందుకునే చాన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేకుంటే 1.4 కోట్ల లోపు కలెక్షన్స్ ని అందుకోవచ్చని అంటున్నారు. మరి ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!