న్యూస్ బాక్స్ ఆఫీస్

మహర్షి 9 వ రోజు కలెక్షన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు సెన్సేషనల్ 25 వ సినిమా మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించగా 9 వ రోజులో ఎంటర్ అయిన సినిమా తొలి రెండు షోలకి కొద్దిగా డ్రాప్స్ ని ఎక్కువగా నే సాధించినా కొన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా పడ్డాయి. ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ మాత్రం బాగుండటం తో సినిమా జోరు చూపింది.

కొత్త సినిమా నుండి పోటి ఉన్నా కానీ అది కొద్ది సెంటర్స్ కే పరిమితం అవ్వగా ఓవరాల్ గా సినిమా 9 వ రోజు మంచి హోల్డ్ ని సాధించి ఇప్పుడు 1.6 కోట్లు సాధించేలా కనిపిస్తుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే సినిమా 8 వ రోజు మాదిరి గానే మరోసారి.

అంచనాలను మించే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఒకవేళ అనుకున్న విధంగా లేకుంటే 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించ వచ్చు. మొత్తం మీద 9 వ రోజు బాగానే హోల్డ్ చేసిన సినిమా 10 మరియు 11 రోజుల్లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో మరోసారి షేక్ చేసే చాన్స్ ఉంది. ఇక అఫీషియల్ 9 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!