న్యూస్ స్పెషల్

యూట్యూబ్ లో ఎక్కువ గంటలు టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయిన టాప్ 10 తెలుగు టీసర్లు!!

రీసెంట్ గా సోషల్ మీడియా లో జరిగిన కొన్ని ఫ్యాన్ వార్స్ వలన యూట్యూబ్ లో రిలీజ్ అయ్యే సినిమాల టీసర్లలో ఏ టీసర్ ఎక్కువ సేపు ట్రెండ్ అయ్యింది అన్నది కూడా ఒక రికార్డ్ గా మారింది… ఒక్కొక్కరు ఒక్కో మూవీ గురించి ఓల్డ్ ట్వీట్స్ అన్నీ తవ్వుతూ మొత్తం మీద కొన్ని సినిమాల టీసర్లు ఎన్ని గంటల పాటు ట్రెండ్ అయ్యాయో కనిపెట్టారు. వాటిలో మొత్తం మీద టాప్ 10 లో ఉన్నవి ఒకసారి గమనిస్తే…..

ఇందులో కొన్ని మిస్ అయినవి ఎప్పటికప్పుడు ఈ ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తున్నాం… ఇవి కూడా ఒకసారి గమనించండి…
Tollywood Teasers to Trend Longest Time at No 1 Place in YouTube

Leave a Comment