టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

రణరంగం కలెక్షన్స్: అమ్మింది 16 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!

యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ రణరంగం, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండిపెండెంట్స్ డే వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓపెనింగ్ రోజున మంచి వసూళ్లు సాధించినా తర్వాత పూర్తిగా స్లో డౌన్ అయ్యి ఏమాత్రం జోరు చూపలేక రేసు లో ఉన్న ఎవరు సినిమా కి దారి వదిలేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా మిగిలి పోయింది. 2017 వరకు ఫుల్ ఫాం లో ఉన్న శర్వానంద్ కి…

పడిపడి లేచే మనసు తర్వాత మరో డిసాస్టర్ మూవీ గా నిలిచి పోయింది రణరంగం సినిమా.. ఈ సినిమా పై ఆశలు అంచనాలు గట్టిగానే ఉన్నా కానీ గ్యాంగ్ స్టర్ స్టొరీ ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం లో విఫలం అవ్వడం తో కలెక్షన్స్ పరంగా కూడా నిరాశ పరిచింది.

సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ సమ్మరీ వివరాలు ఇలా ఉన్నాయి…
#RanaRangam Completed its box office run
Movie Business: 16Cr
Break Even: 17cr
AP TG Total Share: 9.30Cr
Total WW Share: 10.23cr
Total Gross: 17.85Cr
Total Loss: 5.77Cr Loss From Business
Movie Verdict: Disaster

ఇక టోటల్ ఏరియాల వారి గా కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
Nizam : 3.51cr
Ceeded: 1.17Cr
UA: 1.27Cr
Guntur: 77L
Krishna: 68L
East: 82L
West: 65L
Nellore: 43L
TOTAL AP-TG: 9.30cr
KA & ROI: 0.61
Overseas: 0.32
Total WW: 10.23cr ఇదీ టోటల్ గా సినిమా కలెక్షన్స్…

సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 16 కోట్లకు అమ్మగా 17 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫైనల్ రన్ లో 10.23 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుని బిజినెస్ లో 5.77 కోట్ల లాస్ ని సొంతం చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది. ఇక శర్వానంద్ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూపులు కొనసాగుతున్నాయి..

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!