న్యూస్

రవితేజ ఖిలాడి గ్లిమ్స్ రివ్యూ…కుమ్మింది…మరో హిట్ పక్కా!

మాస్ మహారాజ్ రవితేజ బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత క్రాక్ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడు….4 ఫ్లాఫ్ మూవీస్ ని మరిపించే విధంగా ఒక్క నికార్సయిన బ్లాక్ బస్టర్ తో మెంటల్ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు, ఇప్పుడు క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ ఆడియన్స్ ముందుకు ఖిలాడి సినిమా తో రావడానికి సిద్ధం అవుతున్నాడు, రవితేజ తో ఇది వరకు వీర అనే…

డిసాస్టర్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఇది…. తమిళ్ లో శతరంగ వెట్టయ్ సినిమా సీక్వెల్ అనుకున్న సినిమా తెలుగు వర్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ టీసర్ గ్లిమ్స్ ని రీసెంట్ గా…

మాస్ మహారాజ్ రవితేజ పుట్టిన రోజు అయిన జనవరి 26 న రిలీజ్ చేశారు. కాగా టీసర్ గ్లిమ్స్ సింపుల్ గా మాస్ ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ కి నచ్చేలా ఉండగా దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించింది. సింపుల్ గా ఉన్న గ్లిమ్స్ రవితేజ స్లో మోషన్ ఎలివేషన్స్…

అండ్ మాస్ స్వాగ్ తో మెప్పించింది అని చెప్పాలి. ఇక సినిమాలో రవితేజ డ్యూయల్ లుక్ లో కనిపించబోతున్నారు, కానీ ఇది డ్యూయల్ రోలా లేక డ్యూయల్ గెటప్స్ అన్నది తెలియాల్సి ఉంది. ఇక సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడే క్రాక్ తో సాలిడ్ కంబ్యాక్…

ఇచ్చిన రవితేజ ఇప్పుడు ఖిలాడి సినిమా తో మరో హిట్ కొట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. స్టొరీ ఒరిజినల్ కాన్సెప్ట్ బాగుంటుంది అన్న టాక్ ఉంది. తెలుగు లో కొన్ని మార్పులతో రూపొందుతున్న ఈ సినిమా తో రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సాలిడ్ హిట్ కొట్టాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం…

Leave a Comment