న్యూస్ బాక్స్ ఆఫీస్

రాజుగారిగది3 కలెక్షన్స్: టార్గెట్ 6 కోట్లు…17 రోజుల్లో వచ్చింది ఇది!

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల రాక తో ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రాజు గారి గది 3 కొంచం స్లో డౌన్ అయింది, సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి నెగటివ్ రివ్యూ లనే సొంతం చేసుకున్నా కానీ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం స్టడీ కలెక్షన్స్ ని సాధించిన సినిమా వర్కింగ్ డేస్ లో కూడా బాగానే హోల్డ్ చేసి వసూళ్లు సాధించింది, ఓవరాల్ గా….

రెండు వారాలు కూడా ముగియక ముందే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకున్న సినిమా ఇక మంచి లాభాలు సొంతం చేసుకుంటుంది అనుకున్నా కొత్త సినిమాలు పోటి లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడం తో ఆ ఎఫెక్ట్ ఈ సినిమా పై పడింది. అయినా కానీ కలెక్షన్స్ స్టడీ గానే ఉన్నా…

థియేటర్స్ సంఖ్య తగ్గడం తో అది కొద్ది వరకు సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపింది అని చెప్పాలి. ఏది ఏమైనా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ రివ్యూ లతో కూడా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని సత్తా చాటుకుంది, ఒక సారి 17 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా…

సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
?Nizam: 2.31Cr
?Ceeded: 1.06Cr
?UA: 79L
?East: 41L
?West: 28L
?Guntur: 38L
?Krishna: 39L
?Nellore: 22L
AP-TG Total:- 5.84Cr
Ka & ROI: 0.28Cr
OS: 19L
Total: 6.31Cr(10.39Cr Gross)
ఇదీ ఓవరాల్ గా 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రాజు గారి గది 3 సాధించిన కలెక్షన్స్…

సినిమాను టోటల్ గా 5.2 కోట్ల రేంజ్ లో అమ్మగా 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 17 రోజులు పూర్తీ అయ్యే సరికి 6.31 కోట్ల షేర్ తో 31 లక్షల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. దాంతో రాజుగారిగది సిరీస్ లో రెండో హిట్ గా నిలిచింది మూడో పార్ట్…

Leave a Comment