న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

రాయ్ చూర్ ఏరియా హైర్స్: అరవింద సమేత 1 కోటి…మహర్షి ఎంతో తెలుసా?

పెద్ద హీరోల సినిమాలకు హైర్స్ కలవడం కామన్, హైర్స్ వల్ల సినిమా మొదటి రోజు షేర్ పరంగా ఎక్కువ రికార్డులను నమోదు చేసే అవకాశం ఉంటుంది, హైర్స్ అంటే ఒక ఏరియా ని గంపగుత్తు గా కొంటారు, ఆ ఏరియాలో టికెట్ రేట్లు కొన్నవాళ్ళ ఇష్టం…. లాభం వచ్చిన నష్టం వచ్చినా వాళ్ళకే, కానీ కొన్న రేటు ని నిర్మాతలు సినిమా షేర్ లో కలుపుతారు వాటిని హైర్స్ అంటారు. ఇక టాలీవుడ్ లో…

రాయ్ చూర్ ఏరియా నైజాం సమీపం లో ఉండగా అక్కడ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలకు హైర్స్ ఓ రేంజ్ లో ఉంటాయి, మిగిలిన హీరోల కి మించి ఇక్కడ హైర్స్ ఎన్టీఆర్ కి సొంతం అవుతాయి, ఎన్టీఆర్ అరవింద సమేత కి ఇక్కడ 1 కోటి హైర్స్ దక్కి రికార్డ్ కొట్టింది.

కాగా ఇప్పుడు మహేష్ బాబు మహర్షి సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుండగా ఈ ఏరియాలో మహర్షి కూడా భారీ హైర్స్ దక్కాయి. టోటల్ లెక్క 88 లక్షల దాకా వచ్చినట్లు సమాచారం, దాంతో తొలిరోజు నైజాం కలెక్షన్స్ రికార్డులు నమోదు చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు.

1 Comment

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!