న్యూస్ స్పెషల్

రికార్డ్ ముక్క మిగల్లేదు…1 కోటి 50 వేల ట్వీట్స్…చరిత్ర చిరిగిపోయింది!!

సోషల్ మీడియా లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ ను నమోదు చేశారు, సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ పుట్టిన రోజు ఉండటం తో సెప్టెంబర్ 1 న సాయంత్రం 6 గంటల నుండి సోషల్ మీడియా లో ట్రెండ్ ని మొదలు పెట్టగా సెప్టెంబర్ 2 సాయంత్రం 6 గంటల సమయానికి రికార్డు ముక్క కూడా మిగల్లేదు.

ఇండియన్ సినిమా హిస్టరీ లో హీరోల పుట్టిన రోజు వేడుకల విషయం లో ఆల్ టైం హైయెస్ట్ ట్వీట్స్ రీసెంట్ గా మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకల్లో పోల్ అయ్యాయి. 24 గంటల్లో ఏకంగా 8.3 మిలియన్ ట్వీట్స్ తో అంతకుముందు ఉన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రెండ్ రికార్డ్ ను బ్రేక్ చేశారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ బర్త్ డే ట్రెండ్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఆల్ టైం హిస్టారికల్ న్యూ రికార్డ్ ను హ్యూజ్ లీడ్ తో సొంతం చేసుకున్నారు.ఏకంగా 24 గంటల్లో 10.51 మిలియన్ ట్వీట్స్ అంటే కోటి 51 వేల వరకు ట్వీట్స్ పోల్ అయ్యాయి. ఇది ఇప్పటి వరకు జరగని రికార్డ్ అని చెప్పాలి.

ఇండియన్ సినిమా హిస్టరీ లో 24 గంటల్లో హైయెస్ట్ ట్వీట్స్ పోల్ అయిన టాప్ బర్త్ డే ట్రెండ్ లను గమనిస్తే…
#HappyBirthdayPawanKalyan: 10.51M*
#HappyBirthdaySSMB – 8.3M
#HBDJanaSenaniPawankalyan : 7.4M
#HBDSuperstarMAHESH : 4.5M
#HappyBirthdayPrabhas : 4.2M
#HBDEminentVijay – 3.03M  ఇవి టాప్ 6 లో ఉన్న బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ లు.

ఈ టాప్ 6 లో 5 టాలీవుడ్ హీరోలవె ఉండటం అందులో పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు పేరిట చేరి 2 రికార్డులు ఉండటం విశేషం, ఇక త్వరలో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి కాబట్టి పవన్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డ్ బ్రేక్ అవుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 Comment

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!