గాసిప్స్ న్యూస్

రీమేక్ కి త్రివిక్రమ్ రిపైర్స్…ఇది షాకింగ్ న్యూస్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకపక్క తన అప్ కమింగ్ మూవీ ఎన్టీఆర్ తో చేయాల్సి ఉండగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడాని కి మరింత సమయం పట్టేలా ఉండటం తో ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్న విషయం తెలి సిందే, అప్ కమింగ్ స్మాల్ మూవీ పై వార్తలు చాలానే వస్తున్నా కానీ ఇప్పటి వరకు ఏవి కూడా కన్ఫాం కాలేదు ఇంకా.

కాగా రీసెంట్ గా పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన కొత్త రీమేక్ మూవీ మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పునం కోశియుం సినిమా తెలుగు రీమేక్ కి పవన్ ని ఒప్పించినది త్రివిక్రమ్ అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు పవన్ ఈ సినిమా కి ఓకే చెప్పినా కానీ…

సెకెండ్ హీరో లేకుండా సోలో హీరోగా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేసినప్పటికీ త్రివిక్రమ్ అలా కాదని ఇప్పుడు ఈ సినిమా కోసం పని చేయడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. దాంతో కథలో చాలా మార్పులు కూడా చేయబోతున్నారు అన్న వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.

ఆ వార్తలు ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ త్రివిక్రమ్ 2 వర్షన్స్ గా సినిమాను అనుకుంటున్నారట, ఒకటి కథ తెలుగు లో మార్పులు చేర్పులు చేసే తప్పుడు ఇంకొంచం హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ ని అలాగే లెంత్ తగ్గించే పని చేస్తున్నారట, అదే సమయం లో ఇద్దరు హీరోలకు సెట్ కాకుంటే… సినిమా కథ పాయింట్ ని…

పవన్ వైపు నడిపి మరో రోల్ ని మెయిన్ విలన్ రోల్ గా మార్చే పనిలో ఉన్నారని అంటున్నారు. రెండు వర్షన్స్ ఇప్పుడు కంప్లీట్ అయ్యాక ఏది బెటర్ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా రీమేక్ ని కంప్లీట్ గా మార్చడం అన్నది షాకింగ్ అనే చెప్పాలి. మరి కథ ఎలా సెట్ అవుతుందో ఫైనల్ గా ఏ వర్షన్ ని తీస్తారో చూడాలి మరి.

Leave a Comment