గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

రెండు బాక్ టు బాక్ డిసాస్టర్లు…అయినా బాలయ్య రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!!

నట సింహం నందమూరి బాలకృష్ణ లాస్ట్ ఇయర్ జై సింహా తో మంచి విజయాన్నే తన ఖాతాలో వేసుకున్నాడు, కానీ ఈ ఇయర్ భారీ ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు పార్ట్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున డిసాస్టర్లు గా మిగిలి పోయాయి. టాలీవుడ్ హిస్టరీ లోనే ఈ సినిమా లు అత్యంత భారీ డిసాస్టర్లు అని ట్రేడ్ వర్గాలు కూడా తెల్చేశాయి.

ఇలాంటి సమయం లో కూడా బాలయ్య మార్కెట్ కి ఏమాత్రం చెక్కు చెదర లేదు అని బాలయ్య అప్ కమింగ్ నిరూపించబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ లేని ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. జై సింహా తో హిట్ ఇచ్చిన కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో వస్తున్న….

సినిమా అవ్వడం తో బయ్యర్ల లో కూడా సినిమా పై మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా కి గాను బాలయ్య తన రెమ్యునరేషన్ పరంగా ఏకంగా 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాలీవుడ్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. రెండు బాక్ టు డిసాస్టర్లు పడ్డా కానీ…

బాలయ్య తన అప్ కమింగ్ మూవీ రెమ్యునరేషన్ పరంగా తన క్రేజేమీ తగ్గలేదని నిరూపించాడని అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్స్ క్లాస్ సినిమాలు అవ్వడం ఇప్పుడు చేస్తున్న సినిమా మాస్ మూవీ అవ్వడం తో నిర్మాత ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడని టాక్.

ఈ విషయం పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు కానీ రెండు బాక్ టు బాక్ డిసాస్టర్లు పడ్డా ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఏంటి అంటూ ఇండస్ట్రీ లో వార్తలు శిఖారు చేస్తున్నాయి, ఇంకా పేరు కన్ఫాం కానీ ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!