న్యూస్ బాక్స్ ఆఫీస్

లాక్ డౌన్ వల్ల ఆగిన సినిమాల టోటల్ షూటింగ్ ఎంత అయ్యిందో తెలుసా?

2020 ఇయర్ టాలీవుడ్ కి అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చింది, సంక్రాంతి సినిమా లు దుమ్ము లేపే రిజల్ట్ ని సొంతం చేసుకోగా తర్వాత ఫిబ్రవరి లో కూడా 2 సినిమా లు మంచి రిజల్ట్ ని దక్కించు కున్నాయి, ఇక సమ్మర్ కోసం అందరూ ఎదురు చూస్తున్న తరుణం లో మొద లైన లాక్ డౌన్ భారీ ఎదురు దెబ్బ కొట్టింది, అది ఎంతలా అంటే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న కొత్త సినిమాలు…

ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా క్లారిటీ లేకుండా పోయింది, ఇక ఈ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన కొన్ని క్రేజీ సినిమా లు వరుసగా పోస్ట్ పోన్ అవుతూ రాగా, ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందీ అంటే వచ్చే ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ అవ్వాల్సిన….

మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ఆర్ ఆర్ ఆర్ కూడా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది, ఇక ప్రభాస్ 20 సినిమా మరింత ఆలస్యం కానుండగా పుష్ప కూడా వచ్చే ఇయర్ పోస్ట్ పోన్ అయింది, ఇక మరిన్ని సినిమా లు కూడా షూటింగ్ మధ్య లోనే ఆగిపోయాయి.

మొత్తం మీద రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా, అలాగే కొన్ని క్రేజీ సినిమాలు లాక్ డౌన్ సమయానికి ఎంత షూటింగ్ పెండింగ్ ఉందో తెలుసా??
#Krack-10%
#LoveStory-10%
#VirataParvam-10%
#Romantic-10%
#A1Express-10%
#Srikaram-20%
#VakeelSaab-25%
#MostEligibleBachelor-25%
#RRR-25%
#Narappa-30%
#Prabhas20-30%
#Rangdhe-40%
#WildDog-50%
#Acharya-60%
#Fighter-60%
#TuckJagdeesh-60%
ఇవీ మొత్తం మీద పెండింగ్ ఉన్న సినిమాల లిస్టు.. మరిన్ని సినిమాలు కూడా ఇందులో యాడ్ అవ్వాల్సి ఉండగా…

సమ్మర్ లో ముందు రిలీజ్ అవ్వాల్సిన, నాని వి ది మూవీ, ఉప్పెన, రామ్ రెడ్, అనుష్క నిశ్శబ్దం, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా మరియు రానా అరణ్య సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ టచెస్ చేయాల్సి ఉన్నాయి. ఈ లెక్కన ముందు లాక్ డౌన్ ఓపెన్ చేసిన తర్వాత పరిస్థితి బాగుంటే ఈ సినిమాలే ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది..

Leave a Comment