న్యూస్

లాస్ట్ వీక్ కూడా టాప్ లేపిన సినిమాలు…హైయెస్ట్ TRP రేటింగ్స్ సాధించిన సినిమాలు ఇవే!!

ఎప్పటి లానే గత వారం కూడా టెలివిజన్ లో భారీ లెవల్ లో సినిమాలు టెలికాస్ట్ అవ్వగా వాటి రేటింగ్స్ వచ్చేశాయి, ముందుగా వాటి కన్నా ముందు బిగ్ బాస్ TRP ల విషయానికి వస్తే 5 వ వారం రేటింగ్స్ పడిపోగా 6 వ వారం రేటింగ్స్ మరింతగా పతనం అయ్యాయి… 6 వ వీకెండ్ శనివారం ఎపిసోడ్ కి 5.9 రేటింగ్ మొత్తం మీద దక్కగా ఆదివారం ఎపిసోడ్ కి 7.41 రేటింగ్ మొత్తం మీద దక్కింది.

ఇక 6 వ వారం వర్కింగ్ డేస్ ఎపిసోడ్స్ కి యావరేజ్ గా 4.61 రేటింగ్ దక్కగా అంతకు ముందు వారాలతో పోల్చితే ఈ రేటింగ్స్ చాలా తక్కువ అని చెప్పాలి… కారణాలు ఏంటో తెలియదు కానీ బిగ్ బాస్ రేటింగ్స్ భారీగా పతనం అయ్యాయి.

ఇక లాస్ట్ వీక్ మూవీస్ లో అక్టోబర్ 8 నుండి 15 వరకు టెలికాస్ట్ అయిన సినిమాల్లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు 3 వ టెలికాస్ట్ మరోసారి టాప్ రికార్డులను నమోదు చేయగా ఓల్డ్ మూవీ ఠాగూర్ టాప్ 2 ప్లేస్ తో దుమ్ము దుమారం చేసింది. ఇక రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ…

మారథాన్ రన్ కంటిన్యు అవుతుండగా రంగస్థలం సినిమా మరో సారి దుమ్ము లేపే రేంజ్ లో రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన అర్జున్ కురుక్షేత్రం చాల తక్కువ రేటింగ్ ని సొంతం చేసుకోగా ఇతర సినిమాలు కూడా లాస్ట్ వీక్ బాగానే హోల్డ్ చేసి రేటింగ్స్ ని అందుకున్నాయి. మొత్తం మీద ఒకసారి లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో….

టాప్ రేటింగ్స్ ని ఒకసారి గమనిస్తే
👉#SarileruNeekevvaru – 12.55
👉#Tagore – 4.41
👉#VinayaVidheyaRama – 4.37
👉#Bandobast – 4.13
👉#Rangasthalam – 4.05
👉#Kanchana3 – 3.65
👉#NenuShailaja – 3.11
👉#RajuGariGadhi3 – 2.1
👉#Kurukshetram 1st time – 2.05
ఇవి మొత్తం మీద గతవారం మూవీస్ లో టాప్ రేటింగ్స్ ని అందుకున్న సినిమాలు. ఇక లాస్ట్ వీక్ మూవీస్ రేటింగ్స్ ఈ గురువారం రిలీజ్ కానున్నాయి, అవి రిలీజ్ అయ్యాక అప్ డేట్ చేస్తాం….

Leave a Comment