న్యూస్

లాస్ట్ వీక్ హైయెస్ట్ TRP రేటింగ్స్ తో దుమ్ము లేపిన టాప్ మూవీస్ ఇవే!!

ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా సినిమాలు భారీ సంఖ్యలో టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు కొన్ని పాత సినిమాలు ఉండగా కొన్ని సినిమాల రేటింగ్ లు అంచనాలను మించి రాగా కొన్ని సినిమాల రేటింగ్ లు మాత్రం గట్టి షాక్ నే ఇచ్చాయి.. జనవరి 7 నుండి జనవరి 14 వరకు టెలికాస్ట్ అయిన సినిమాలలో మొత్తం మీద కొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి.

ముందుగా రెండో సారి టెలికాస్ట్ అయిన భీష్మ సినిమా గత వారం టెలికాస్ట్ అయిన మూవీస్ లో హైయెస్ట్ TRP రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన సూర్య నటించిన ఆకాశం నీ హద్దు రా సినిమా ఇక్కడ కొంచం…

షాక్ ఇచ్చే రేటింగ్ నే సొంతం చేసుకోగా, వినయ విదేయ రామ సినిమా మరోసారి సాలిడ్ రేటింగ్ ను సొంతం చేసుకుని లాంగ్ రన్ ని కొనసాగిస్తుంది, ఇక ఓల్డ్ మూవీస్ బిచ్చగాడు, గంగ, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఇప్పటికీ మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం..

మొత్తం మీద లాస్ట్ వీక్ మొత్తం మీద హైయెస్ట్ TRP రేటింగ్ లను సొంతం చేసుకుని టాప్ లో నిలిచిన సినిమాలను అన్నీ ఒకసారి గమనిస్తే…
#Bheeshma- 7.60 TRP
#AakaasamNeeHaddhuRa 1st time- 6.83
#VinayaVidheyaRama- 3.92
#Bichagadu- 3.60
#Ganga- 3.50
#SimhamantiChinnodu 1st time – 2.20
#oreyBujjiga – 2.18
#GabbarSingh – 2.14
#BharatAneNenu – 2.06
#PandemKodi2- 1.84
ఇవీ జనవరి 7 నుండి 14 వరకు టెలికాస్ట్ అయిన మూవీస్ లో హైయెస్ట్ రేటింగ్ లను సొంతం చేసుకున్న సినిమాలు… ఇక కన్నడ డబ్బింగ్ మూవీస్ విషయానికి వస్తే….

2 వారాలుగా అక్కడ ఎన్టీఆర్ నటించిన సినిమాలు టెలికాస్ట్ అవ్వగా టెంపర్ కి 1.42 రేటింగ్ దక్కగా తర్వాత వారం టెలికాస్ట్ అయిన నాన్నకు ప్రేమతో సినిమా కి 1 రేటింగ్ దక్కింది. రెండూ అక్కడ స్టార్ సువర్ణ అనే ఛానెల్ లో వేయగా ఈ రేటింగ్ వచ్చింది. ఇవి మొత్తం మీద లాస్ట్ వీక్ మూవీస్ రేటింగ్ లు, ఇక లాస్ట్ వీకెండ్ రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment