న్యూస్ బాక్స్ ఆఫీస్

వకీల్ సాబ్ టోటల్ థియేటర్స్, బుకింగ్స్ రిపోర్ట్…ఫస్ట్ డే ఎంత రావొచ్చు!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ అనిపించే విధంగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా పాండమిక్ తర్వాత టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపబోతుంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ రిలీజ్ ను సొంతం చేసుకోనున్న ఈ సినిమా భారీ టికెట్ హైక్స్ కూడా ఉండటం తో దుమ్ము లేపడం ఖాయం…

ఇక సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది, రిలీజ్ కి ముందు రోజు మాగ్జిమం కౌంట్ కన్ఫాం అయింది ఆ లెక్క ప్రకారం సినిమా నైజాం ఏరియాలో 354 థియేటర్స్ లో రిలీజ్ కానుంది, ఇక సీడెడ్ ఏరియాలో 220 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇక ఆంధ్రా రీజన్ లో 600 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా…మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 1174 థియేటర్స్ లో రిలీజ్ కానుంది, ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో 300 వరకు ఓవర్సీస్ మొత్తం మీద 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా టోటల్ వరల్డ్ వైడ్ గా..

2174 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి ఇది బిగ్గెస్ట్ రిలీజ్. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ అల్టిమేట్ అనిపించే విధంగా ఉన్నాయి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవచ్చు. ఇంకా షోలు పెంచుతూనే ఉన్నారు, బుకింగ్స్ సాలిడ్ గా సాగుతూనే ఉన్నాయి. ఈ లెక్కన సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో….

మినిమమ్ 32-35 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోవచ్చు. మాగ్జిమం ఎంతవరకు వెళుతుంది అన్నది మొదటి రోజు టాక్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి కంప్లీట్ హైర్స్ ని బట్టి చెప్పగలం, ఓవరాల్ గా టాలీవుడ్ తరుపున వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది, అది ఏ రేంజ్ లో ఉంటుందో కొన్ని గంటల్లో తేలనుంది…

Leave a Comment