న్యూస్ బాక్స్ ఆఫీస్

వకీల్ సాబ్ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్…డే 7 సాలిడ్ దెబ్బ!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది, సినిమా రిలీజ్ కి ముందు విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకోగా రిలీజ్ రోజు నుండి అనేక అవరోధాలను ఎదురుకుంటూ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపింది, సెకెండ్ వేవ్ ని తట్టుకుని వీకెండ్ లో దుమ్ము లేపిన సినిమా తర్వాత వచ్చిన 2 హాలిడేస్ లో కూడా….

బాగా హోల్డ్ చేసింది, కానీ వర్కింగ్ డేస్ లో స్లో అయిన సినిమా 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మినిమమ్ 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అనుకున్నా డ్రాప్స్ ఎక్కవ అవ్వడం తో…

7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.59 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది. దాంతో ఇప్పుడు సెకెండ్ వీక్ పై ప్రెజర్ ఎక్కువ పెరగడం జరుగుతుంది అని చెప్పాలి. అయినా కానీ సినిమా సెకెండ్ వీకెండ్ లో జోరు చూపే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా…

మొదటి వారం లో వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 22.93Cr(inc.GST)
👉Ceeded: 11.95Cr
👉UA: 10.79Cr(inc.GST)
👉East: 5.90Cr(inc.GST)
👉West: 6.47Cr(inc.GST)
👉Guntur: 6.61Cr(inc.GST)
👉Krishna: 4.50Cr(inc.GST)
👉Nellore: 3.13Cr
AP-TG Total:- 72.28CR (110.80Cr~ Gross)
KA+ROI – 3.56Cr (Corrected)
OS- 3.67Cr (Corrected)
Total WW: 79.51CR(126.26Cr~ Gross)(Corrected)

సినిమాను టోటల్ గా 89.35 కోట్లకు అమ్మగా సినిమా 90 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది, బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 10.49 కోట్ల షేర్ ని సినిమా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, సెకెండ్ వీక్ లో సినిమా ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు. ఇక రెండో వారం లో సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment