గాసిప్స్ న్యూస్

వకీల్ సాబ్….ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టొరీ లీక్…కథ ఏంటంటే?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ల కాంబినేషన్ లో హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ ని ఇక్కడ వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేయగా సినిమా పై ఎక్స్ పెర్టేషన్స్ సాలిడ్ గా పెరిగి పోయాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఇక సినిమా ట్రైలర్ లో శృతి హాసన్….

ఎపిసోడ్ గురించి కానీ పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ గురించి కానీ పెద్దగా చూపెట్టకుండా సినిమా కోర్ స్టొరీ పాయింట్ ట్రైలర్ లో చూపెట్టారు. కాగా సినిమా గురించిన స్టొరీ ఆల్ మోస్ట్ అందరికీ తెలిసిందే కాగా పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది.. శృతి హాసన్ రోల్ ఏంటి…

వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఆసక్తిగా మారగా సోషల్ మీడియా లో సినిమా కథ గురించిన లీకులు వస్తూనే ఉండగా అందులో ఒక కథ ఒరిజినల్ అయ్యే అవకాశం ఉందనిపిస్తుంది. ఆ కథ ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో లా స్టూడెంట్ గా పవన్ కళ్యాణ్ నటిస్తారని అంటున్నారు.

గొడవల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉండటం తో తను ప్రేమించిన శృతి హాసన్ పవన్ ను విడిచి పోతుందని, కానీ తను ఇచ్చిన వాచ్ ని గుర్తుగా పెట్టుకునే హీరో లాయర్ గా ప్రాక్టీస్ చేయకుండా గడ్డం పెంచేసి ఉంటాడని, కానీ ఓ ముగ్గురు అమాయకపు అమ్మాయిలు ఇబ్బందుల్లో ఉండటం తో తిరిగి పవన్ కళ్యాణ్ తానూ వదిలేసిన…

లాయర్ జాబ్ ను తిరిగి మొదలు పెడతాడని అంటున్నారు…ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పింక్ మూవీ లో ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి పెడితే నిజంగానే వేణు శ్రీ రామ్ ఊరమాస్ అనే చెప్పొచ్చు. ఇక వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి ఇక..

Leave a Comment