న్యూస్ స్పోర్ట్స్

వరల్డ్ కప్ మ్యాచ్ 2: విండీస్ ఊచకోత ని పాక్ తట్టుకుంటుందా!!

వార్మ్ అప్ మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన పాక్… ఇప్పుడు అద్బుతమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్ తో పోటి కి సిద్ధం అయ్యింది, మరో పక్క వార్మ్ అప్ మ్యాచ్ లో 420 రన్స్ సాధించి న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించిన ఉత్సాహంలో వెస్టిండీస్ జోరు మీదుంది.

మొత్తం మీద ఇరు జట్ల లో మ్యాచ్ ని టర్న్ చేసే ఆటగాళ్ళు ఉన్నా ఓవరాల్ మ్యాచ్ మాత్రం వెస్టిండీస్ వైపే ఎక్కువగా ఉందని చెప్పాలి, గేల్, హేట్మేయర్, హాప్, రసెల్, హోల్డర్ ఇలా వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చాలా లోతుగా ఉంది, దాంతో పాటే బౌలింగ్ లైనప్ కూడా అదిరిపోయే విధంగా ఉంది.

ఇక పాక్ విషయానికి వస్తే బాబర్ ఆజమ్, ఇనాం ఉల్ హాక్, సర్ఫారాజ్ అహ్మద్ ఫామ్ లో ఉండగా బౌలర్స్ లో అమీర్ షహీన్ అఫ్రీది, వవాబ్ రియాజ్ ఫామ్ లో ఉన్నారు. ఓవరాల్ గా రెండు టీమ్స్ గట్టిగానే కనిపిస్తున్న అద్బుతమైన బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్ మ్యాచ్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది అని చెప్పొచ్చు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!