న్యూస్ బాక్స్ ఆఫీస్

వరుడు కావలెను 5 డేస్ టోటల్ కలెక్షన్స్!

యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం మరీ అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయడం లేదు. వీకెండ్ తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో మరింత స్లో డౌన్ అవుతూ వస్తుంది… అందుకోవాల్సిన టార్గెట్…

పెద్దదిగా ఉండటం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదర్శన యావరేజ్ గా ఉండటంతో బ్రేక్ ఈవెన్ ఇక కష్టమే అనిపిస్తుంది. సినిమా 4 వ రోజు 40 లక్షల షేర్ ని అందుకుంటే 5 వ రోజు 35% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుని 25 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సాధించింది.

టోటల్ గా 5 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.02Cr
👉Ceeded: 39L
👉UA: 38L
👉East: 26L
👉West: 21L
👉Guntur: 31L
👉Krishna: 27L
👉Nellore: 19L
AP-TG Total:- 3.03CR(5CR~ Gross)
Ka+ROI: 18L
OS – 85L
Total WW: 4.06CR(7.02CR~ Gross)
9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 4.94 కోట్ల దూరంలో ఉంది…

Leave a Comment