న్యూస్ బాక్స్ ఆఫీస్

వరుడు కావలెను 6 డేస్ టోటల్ కలెక్షన్స్!

యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం మరీ అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయడం లేదు. వీకెండ్ తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో మరింత స్లో డౌన్ అవుతూ వస్తుంది…

సినిమా 4 వ రోజు 40 లక్షల షేర్ ని అందుకుంటే 5 వ రోజు 25 లక్షల దాకా షేర్ ని అందుకోగా 6 వ రోజు మరో 30% పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని 16 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ 6 డేస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…

👉Nizam: 1.06Cr
👉Ceeded: 42L
👉UA: 42L
👉East: 27L
👉West: 22L
👉Guntur: 32L
👉Krishna: 28L
👉Nellore: 20L
AP-TG Total:- 3.19CR(5.25CR~ Gross)
Ka+ROI: 19L
OS – 88L
Total WW: 4.26CR(7.32CR~ Gross)
9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 4.74 కోట్ల దూరంలో ఉంది…

Leave a Comment