న్యూస్ బాక్స్ ఆఫీస్

వర్కింగ్ డే టెస్ట్ రిజల్ట్: అర్జున్ సురవరం 4 డేస్ టోటల్ కలెక్షన్స్!

యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో ముగించింది, కాగా సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సాధిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా మొదటి వీకెండ్ తర్వాత తొలి వర్కింగ్ డే లో మంచి కలెక్షన్స్ ని సాధించి వర్కింగ్ డే టెస్ట్ ను పాస్ అయింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 54 లక్షల దాకా షేర్ ని వసూల్ చేయగా వరల్డ్ వైడ్ గా 59 లక్షల దాకా షేర్ ని అందుకుంది, అన్ సీజన్ అవ్వడం తో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం గొప్ప విషయం అనే చెప్పాలి. కాగా సినిమా 4 వ రోజు…

రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 17L
?Ceeded: 7L
?UA: 8L
?East: 5.3L
?West: 4L
?Guntur: 5L
?Krishna: 4.5L
?Nellore: 3L
AP-TG Total:- 0.54cr
ఇదీ 4 వ రోజు ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు.

ఇక సినిమా 4 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.02Cr
?Ceeded: 50L
?UA: 60L
?East: 38L
?West: 31L
?Guntur: 55L
?Krishna: 41L
?Nellore: 26L
AP-TG Total:- 4.03cr
Ka & ROI: 24L
OS: 51L
Total WW: 4.78CR(8.60cr Gross)
ఇదీ 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ లెక్కలు.

మొత్తం మీద సినిమా టార్గెట్ 9 కోట్లు అవ్వడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 4.22 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, వీక్ డేస్ లో ఇలాంటి కలెక్షన్స్ నే సాధిస్తూ రెండో వీకెండ్ లో కూడా సినిమా జోరు చూపితే బ్రేక్ ఈవెన్ అవ్వడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి.

Leave a Comment