న్యూస్ బాక్స్ ఆఫీస్

వాల్మీకి(గద్దలకొండ గణేష్) 2 డేస్ కలెక్షన్స్…2వ రోజు కుమ్మాడు కానీ!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నా కొంచం అవి అంచనాలను తప్పాయి అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు సినిమా జోరు అద్బుతంగా ఉండటం తో 3.7 కోట్ల దాకా షేర్ ని సాధిస్తుందని అంతా భావించారు.

కానీ కొంచం తగ్గిన కలెక్షన్స్ మొత్తంగా 3.53 కోట్ల షేర్ ని రెండో రోజు అందుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
?Nizam: 1.42Cr
?Ceeded: 60L
?UA: 46.24L
?East: 24L
?West: 17L
?Guntur: 23L
?Krishna: 28L
?Nellore: 13L
AP-TG Day 2:- 3.53Cr

ఇక మొత్తం మీద సినిమా 2 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
?Nizam: 3.28Cr
?Ceeded: 1.43Cr
?UA: 1.16Cr
?East: 78L
?West: 75L
?Guntur: 94L
?Krishna: 69.4L
?Nellore: 33L
AP-TG Total:- 9.36Cr
Ka & ROI: 65L
OS: 81L
Total: 10.82Cr ఇదీ మొత్తం మీద సినిమా కలెక్షన్స్…

కాగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 17 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా ను టోటల్ గా 24.25 కోట్లకు అమ్మగా సినిమా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 14.18 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

సినిమా మూడో రోజు ఆదివారం అవ్వడం తో ఓపెనింగ్స్ అద్బుతంగా ఉంటె బిజినెస్ లో చాలా మొత్తం రికవరీ అవుతుందని చెప్పొచ్చు. సినిమా మాస్ సెంటర్స్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తుండటం తో లాంగ్ రన్ సినిమా కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment