టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

విజయ్ మాస్టర్ టోటల్ కలెక్షన్స్: ఇండియా లో ఇదే నంబర్ 1 !!

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ ఫాం లో దూసుకు పోతున్న విషయం తెలిసిందే, కెరీర్ లో రీసెంట్ టైం లో చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ సక్సెస్ లు సొంతం చేసుకుంటూ రాగా ప్రతీ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటున్న విజయ్ లేటెస్ట్ గా ఈ ఇయర్ మాస్టర్ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర..

సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోశాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మరీ అద్బుతం అనిపించే టాక్ ఏమి సొంతం చేసుకోకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపింది. 50% ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ కూడా అద్బుతమైన కలెక్షన్స్ ను సాధించి ఈ ఇయర్ కి గాను ఇండియా లో…

హైయెస్ట్ కలెక్షన్స్ తో నంబర్ 1 మూవీ గా కొనసాగుతుంది. మొత్తం మీద సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 104.25 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ రన్ లో ఏకంగా 127.6 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ఊరమాస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒకసారి సినిమా టోటల్ గ్రాస్ లెక్కను గమనిస్తే…

Tamilnadu – 131Cr
Telugu States- 24.80Cr
Karnataka- 17Cr
Kerala – 12.86Cr
ROI – 5.4Cr
Total India – 191.06Cr
USA/CA – 3.31Cr
AUS – 4.62Cr
NZ – 1.18Cr
UAE-GCC – 19.10Cr
Singapore – 8.92Cr
Srilanka – 6.86Cr
ROW – 1.25Cr
OS – 45.24Cr
Total collection – 236.30Cr Approx
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్క. ఇక సినిమా టోటల్ షేర్ ని గమనిస్తే…

Tamilnadu – 74.5Cr
Telugu States- 14.60Cr
Karnataka- 7.60Cr
Kerala – 5.46Cr
ROI – 2.77Cr
Total India -104.93Cr
USA/CA – 1.45Cr
AUS – 2.2Cr
NZ – 53L
UAE-GCC – 10.5Cr
Singapore – 4.18Cr
Srilanka – 3.28Cr
ROW – 58L
Total Os – 22.67Ccr
Total collection – 127.60Cr Approx
ఇదీ వరల్డ్ వైడ్ గా సినిమా షేర్…. 105 కోట్ల టార్గెట్ కి 22.6 కోట్ల రేంజ్ ప్రాఫిట్ తో దుమ్ము లేపే విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా.

Leave a Comment