న్యూస్ బాక్స్ ఆఫీస్

విజిల్ కలెక్షన్స్: టార్గెట్ 135 కోట్లు…10 రోజుల్లో వచ్చింది ఇది!!

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ విజిల్ అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులను పూర్తీ చేసుకోగా అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా 250 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతున్న సినిమా ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేస్తుంది.

సినిమా ముందుగా 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
?Nizam: 26L
?Ceeded: 15L
?UA: 6L
?East: 3.8L
?West: 2.3L
?Guntur: 3.1L
?Krishna: 4L
?Nellore: 2L
AP-TG Day 10:- 0.62Cr
ఇదీ 10 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ ఊచకోత…

ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో 10 రోజులకు గాను సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 3.42Cr
?Ceeded: 2.73Cr
?UA: 1.12Cr
?East: 62L
?West: 47L
?Guntur: 1.04Cr
?Krishna: 65L
?Nellore: 43L
AP-TG 10 Days:- 10.48Cr
తెలుగు బిజినెస్ 10.25 కోట్లు కాగా మైనస్ ప్రాఫిట్స్ లో ఎంటర్ అయిన సినిమా కంప్లీట్ బ్రేక్ ఈవెన్ కి 11 కోట్లు అందుకోవాలి.

ఇక సినిమా 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?TamilNadu: 118Cr~
?AP TG: 17.30Cr
?Karnataka: 16.2Cr
?Kerala: 15.1Cr
?ROI – 3.85Cr
?Total India: 170.45Cr
?Overseas: 80Cr~
10 Days Worldwide:- 250.45Cr??
Share: 129Cr~(Business-134cr)

సినిమా టోటల్ బిజినెస్ 134 కోట్లు అవ్వగా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 135 కోట్లు కావాలి. అంటే సినిమా మరో 5 కోట్ల దాకా షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ తమిళనాడులో 83.5 కోట్లకు అమ్మగా 10 రోజుల్లో 65 కోట్ల రేంజ్ లోనే రికవరీ అయింది, అక్కడ ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment