టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

వెంకిమామ కలెక్షన్స్: అమ్మింది 33.10 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది!!

విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెంకిమామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని పూర్తీ చేసుకుంది, 2019 డిసెంబర్ లో వెంకీ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా వీకెండ్ కలెక్షన్స్ తో మ్రోత మ్రోగించింది, కానీ తర్వాత స్లో డౌన్ అయినా ఆనూహ్యంగా రెండో వారం నుండి పుంజుకున్న సినిమా…

సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు రోజు మినిమమ్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగించి ఓవరాల్ గా బిజినెస్ ని కూడా దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా మంచి ప్రాఫిట్ ని సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా పరుగును పూర్తీ చేసుకుని సత్తా చాటుకుంది…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సమ్మరీ ని గమనిస్తే
?Movie Business: 33.10Cr~
?Break Even: 34cr
?AP TG Total Share: 32.66Cr
?Total WW Share: 39.04cr
?Total Gross: 69.10Cr
?Total Profit: 5.10Cr Profit
?Movie Verdict: (S-U-P-E-R-H-I-T)

ఇక సినిమా టోటల్ రన్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 12.94Cr
?Ceeded: 4.99Cr
?UA: 5.60Cr
?East: 2.51Cr
?West: 1.53cr
?Guntur: 2.46Cr
?Krishna: 1.99Cr
?Nellore: 1.08Cr
AP-TG Total:- 33.10CR??
Ka & ROI: 2.70Cr
OS: 3.24Cr
Total: 39.04CR(69.10Cr Gross- producer 80Cr+)
ఇదీ సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ వివరాలు.

మొత్తం మీద 34 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదట్లో స్లో అయినా ఓవరాల్ గా పుంజుకుని 39 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి బాక్స్ ఆఫీస్ దగ్గర 5.10 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది, వరునగా అటు వెంకీ కి ఇటు నాగ చైతన్య కి 2019 లో రెండో హిట్ గా నిలిచింది ఈ సినిమా….

Leave a Comment