న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….ఇండస్ట్రీ రికార్డుల బెండు తీశాడు!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ తో ఊచకోత కోసింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 29 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా ఫైనల్ లెక్క ఏకంగా 32 కోట్ల మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించి షాక్ ఇచ్చింది.

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా అవలీలగా 36 కోట్లకు పైగా షేర్ ని మినిమమ్ అందుకోవచ్చు అనుకోగా సినిమా ఆ అంచనాలను కూడా మించేసి 40 కోట్ల మార్క్ ని కూడా అధిగమించి ఏకంగా 42.60 కోట్ల షేర్ ని మొదటి రోజు సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది.

టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ అలాగే హైర్స్ ని గమనిస్తే
👉Nizam: 8.67Cr
👉Ceeded: 4.15Cr(45L Hires)
👉UA: 4.40Cr
👉East: 3.35Cr(90L Hires)
👉West: 2.72Cr(1.15Cr Hires)
👉Guntur: 5.14Cr(3.95Cr Inc..Hires,sg,mg)
👉Krishna: 3.07Cr(65L Inc..Hires,sg,mg)
👉Nellore: 1.27Cr(32L hires)
60L Worth Hires,sg,mg added in several places..
AP-TG Total:- 32.77CR💥💥{8.02Cr Hires}
Ka: 3.75Cr( 2Cr worth hires added)
ROI: 52L
OS: 5.56Cr
Total: 42.60Cr(66Cr~ Gross)

కాగా సినిమా మొదటి రోజు మిగిలిన పాన్ ఇండియా బిగ్ స్టార్ మూవీస్ రేంజ్ లో రిలీజ్ ని సొంతం చేసుకోక పోయినా సంక్రాంతి హాలిడేస్, సూపర్ స్టార్ క్రేజ్, భారీ టికెట్ హైక్స్, భారీ హైర్స్ హెల్ప్ తో మొదటి రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, పాన్ ఇండియా మూవీస్ ని పక్కకు పెడితే….

ఇవి ఆల్ టైం హిస్టారికల్ డే 1 కలెక్షన్స్ అని చెప్పాలి. ఓవరాల్ గా మొదటి రోజు 10 కోట్ల రేంజ్ లో హైర్స్ ని టోటల్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా అది పక్కకు పెట్టినా వర్త్ షేర్ పరంగా కూడా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది, 100 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే మరో 57.40 కోట్ల షేర్ అందుకుంటే సరిపోతుంది ఇప్పుడు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!
x