న్యూస్ బాక్స్ ఆఫీస్

సరిలేరు నీకెవ్వరు 2 డేస్ టోటల్ కలెక్షన్స్…వీర లెవల్ కుమ్ముడు ఇది!!

సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఊచకోత కోశాడు, సినిమా రెండో రోజు అనుకున్నట్లే అంచనాలను అందుకుని సాలిడ్ కలెక్షన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఓవరాల్ గా సినిమా భారీ పోటి లో కూడా ఊచకోత కోసే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేయడం విశేషం అనే చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 9 కోట్లకు తగ్గని కలెక్షన్స్ ని అందుకోవచ్చని అంచనా వేయగా సినిమా రెండో రోజు 9.42 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించి దుమ్ము లేపింది, ఇక వరల్డ్ వైడ్ గా 11.35 కోట్ల షేర్ ని సాధించింది.

సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్స్ ని గమనిస్తే
?Nizam: 4.02Cr
?Ceeded: 1.45Cr
?UA: 1.36Cr
?East: 0.69Cr
?West: 0.43Cr
?Guntur: 0.51Cr
?Krishna: 0.68Cr
?Nellore: 0.28Cr
AP-TG Total:- 9.42CR??
ఇదీ రెండో రోజు పోటి లో సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ ఊచకోత…

ఇక సినిమా 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 12.69Cr
?Ceeded: 5.60Cr
?UA: 5.76Cr
?East: 4.04Cr
?West: 3.15Cr
?Guntur: 5.65Cr
?Krishna: 3.75Cr
?Nellore: 1.55Cr
AP-TG Total:- 42.19CR??
Ka: 4.43Cr
ROI: 62L
OS: 7.27Cr
Total: 54.51Cr(87Cr~ Gross)
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సూపర్ స్టార్ కలెక్షన్స్ వీరంగం…

మొత్తం మీద 100 కోట్ల టార్గెట్ లో అనుకున్నట్లే సగానికి పైగా వెనక్కి తీసుకు వచ్చిన సినిమా మిగిలిన రన్ లో మరో 45.49 కోట్ల షేర్ ని సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, సంక్రాంతి సెలవులు ఈ వారం మొత్తం ఉంటాయి. ఇక కలెక్షన్స్ ఊచకోత కంటిన్యు అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment